ప్రమాణస్వీకారానికి హాజరైన అలీ

Actor Ali
Actor Ali

విజయవాడ: సినీ నటుడు అలీ వైఎస్‌ఆర్‌సిపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఆయన జగన్‌ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడుతు రాష్ట్రంలోని మైనార్టీలంతా జగన్‌ వెంటే ఉంటారని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి సాధించిన ఈ విజయం అద్భుతమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై రాష్ట్ర ప్రజలు నమ్మకముంచారు. అత్యధిక మెజార్టీతో ఎన్నుకున్నారన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/