సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా విశ్వరూప్ బాధ్యతలు

AP Social Welfare Minister Viswaroop
AP Social Welfare Minister Viswaroop

Amaravati: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా విశ్వరూప్  బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఆయన తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.