ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. ప్రియుడు మృతి

Love Couple Suicide Attempt

Macherla (Guntur District, AP) : మాచర్ల మండలం బీకేపాలెంకు చెందిన ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియుడు మృతి చెందగా ప్రియురాలు చావుబ్రతుకులతో పోరాడుతుంది. ప్రేమ జంట బ్రహ్మయ్య(17), శీలం ముత్తమ్మ (16) వ్యవహారం పెద్దలకు నచ్చకపోవడంతో ఇరు కుటుంబాలు వాగ్వాదానికి దిగగా మనస్తాపంతో ముత్తమ్మ ఫినాయిల్ తాగగా విషయం తెలిసిన బ్రహ్మయ్య కూడా పురుగుల మందు తాగాడు. ప్రియుడి మృతిచెందగా ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/