రాఘవేంద్రస్వామి మహారధోత్సవం

Lord Raghavendra Swamy Radhosthavam
Lord Raghavendra Swamy Radhosthavam

Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామి మహారధోత్సవం ఘనంగా జరుగుతుంది. ప్రహ్లాద రాయులను మహారధోత్సవం ప్రధాన కూడళ్లలో ఊరేగింపు చేయగా మహారధోత్సవంలో హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఈ ఊరేగింపు ఉత్సవం చూసేందుకు భక్తులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.