పొన్నూరులో లోకేశ్ పర్యటన

Amaravati: పొన్నూరులో ఇవాళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్న అడపా రవి కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/