బూత్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి కార్యదర్శి, మంత్రినారా లోకేశ్‌ ఈ సందర్భంగా మాట్లాడుతు ఉదయం నుండి సాయంత్రం వరకు బూత్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతేకాక ఈవీఎంలు స్ట్రాంగ్ రూముకు వెళ్లే వరకూ కనిపెట్టుకుని ఉండాలని ఆయన తెలిపారు. ఉదయం నుంచి మహిళలు ఓటేసేందుకు బారులు తీరడం శుభపరిణామమని లోకేశ్‌ అన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/