టిడిపికి రాజీనామా చేసిన నేతలు

tdp
tdp logo

అనంతపురం: తాజాగా టిడిపి కి చేందిన ఇద్దరు ముఖ్యనేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.వివరాల్లోకెళితే అనంతపురం తాడిపత్రి గాత 35 సంవత్సరాల నుంచి పార్టీకి సేవ చేస్తున్నా సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు కాకర్ల రంగనాథ్‌ ఇద్దరూ రాజినామా చేస్తున్నట్లు ప్రకటించారు. నేడు అనంతపురం తాడిపత్రిలో ఎన్నికల ప్రచారంలో జగన్‌ పాల్గోనున్నారు. ఈ సందర్భంగా అనుచరులు,కుటుంబీకులతో చర్చించి వైఎస్‌ఆర్‌సిపి లో చేరాలని ఆ నేలు ఇద్దరు నిర్ణయించారు.ఇవాల వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: