గవర్నర్‌ను కలవనున్న కోడెల శివప్రసాదరావు

kodela siva prasad
kodela siva prasad rao


హైదరాబాద్‌: ఏపి శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు కాసేపట్లో గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌తో ఆయన భేటీ కానున్నారు. ఎన్నికల రోజున గుంటూరు జిల్లా ఇనిమెట్ల పోలింగ్‌ కేంద్రంలో తనపై జరిగిన దాడి..తదనంతరం పరిణామాలను గవర్నర్‌కు ఆయన వివరించే అవకాశముంది. నరసింహన్‌ను కలిసిన అనంతరం కోడెల మీడియాతో మాట్లాడనున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/