వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యెను కలిసిన సిఎం

ts cm kcr
ts cm kcr

తిరుపతి: తెలంగాణ సిఎం కెసిఆర్‌ శ్రీవెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ తర్వాత తుమ్మలగుంటలని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె చెవిరెడ్డి భాస్కరెడ్డిని కలిశారు. ఆయనతో కాసేపు మాట్లాడి. వెంటనే తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామిని సిఎం దర్శించుకోనున్నారు. ఆ తర్వాత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని బేగంపేటకు సిఎం కెసిఆర్‌ బయల్దేరుతారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/