విశాఖ భూకుంభకోణంపై కన్నా సియంకు లేఖ

kanna laxminarayana, jagan
kanna laxminarayana, jagan

విజయవాడ: ఏపి సియం జగన్మోహన్‌రెడ్డికి విశాఖ భూకుంభకోణంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. గత ప్రభుత్వం విశాఖలో భూకుంభకోణానికి పాల్పడిన వారిపై సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్‌ అధికారుల నివేదికను ఇంకా బయటపెట్టలేదని లేఖలో పేర్కొన్నారు. విశాఖ భూ అక్రమాలపై సిట్‌ నివేదికను బయటపెట్టడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్‌ చేశారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/