ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్

Acb rides
ACB Trap

Ongole (Prakasam District): జిల్లా సైనిక సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ జహీర్ అహ్మద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మాజీ సైనిక ఉద్యోగి నుంచి రూ.8వేలు లంచం తీసుకుంటూ జహీర్ అహ్మద్ దొరికిపోయాడు. మాజీ సైనిక ఉద్యోగి కుమార్తెకు మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశాడు.