జగన్‌ ప్రతి అభివృద్ధి పనికి అడ్డంపడతారు..

అమరావతి: ఏపీలో అసమర్థ ప్రభుతవ్వం ఉంగాలని కెసిఆర్‌ భావిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.హైదరాబాద్‌ లో ఉంటున్న వారిని వేధింపులకు గురి చేస్తే ఉపేక్షించేరి లేదని బాబు మండిపడ్డారు.ఏపీ లో పుట్టడమే నేరమా అని హైదరాబాద్‌ లో ఉండేవాళ్లు భయపడే పరిస్థితి తీసుకోస్తున్నారని బాబు ఆగ్రహించారు. జగన్‌ ముమ్మాటికీ తుఫాను కంటే పెద్ద నమస్యేనని చేప్పారు.జగన్‌ ప్రతి అభివృద్ధి పనికి అడ్డంపడతారు.జగన్‌ ఉంటే ఆటలు సాగుతాయని భ్రమపడుతున్నారని పార్టీ నేతలతో సీఎం వివరించారు.3 కోట్ల 91 లక్షల ఓటర్లలో 98 లక్షల మందికి పనుపు-కుంకుమ ఇచ్చామని గుర్తుచేశారు మహిళలంతా టిడిపికి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారుని తెలిపారు .అర్హులకు పింఛన్లు నిరుద్యోగభృతి ఇస్తున్నామన్నారు. 45 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ వరిస్తోందని చేంద్రబాబు తెలిపారు.ఇంకా అనేక వర్గాలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చామని పేర్యొన్నారు.

https://www.vaartha.com/andhra-pradesh/
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: