నేడు మూడు జిల్లాలో జగన్‌ పర్యటన

ys jagan
ys jagan

అమరావతి: నేటితో ఎన్నికల ప్రచారం ముగియనున్నది. దీంతో వైఎస్‌ జగన్‌ మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 9 : 30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరిలో.. ఉదయం 11:30 గంటలకు కర్నూలు సిటీలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగే ప్రచార సభల్లో జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. తిరుపతిలో జరిగే ప్రచార సభతో జగన్‌ తన ఎన్నికల ప్రచారాన్ని జగన్ ముగియనున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/