రేపు కడప జిల్లాలో పర్యటించనున్న జగన్‌

Jagan Mohan Reddy
Jagan Mohan Reddy

విజయవాడ: ఏపికి కాబోయే సిఎం వైఎస్‌ జగన్‌ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజున తిరుమలకు వెళ్లి రాత్రి అక్కడే ఉండి, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తరువాత జగన్‌ అక్కడి నుండి కపడకు వెళ్లి ఉదయం 11.30కి కడప పెద్దదర్గాను దర్శించుకోనున్నారు. అనంతరం పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేయనున్నారు. ఆ తరువాత ఇడుపులపాయలో వైఎస్‌ సమాధి వద్ద జనగ్‌ నివాళులర్పించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/