భారీగా తరలివచ్చిన అభిమానులు, వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు

vijayawada indira gandhi municipal stadium.
vijayawada indira gandhi municipal stadium.

విజయవాడ: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ కాసేపట్లో ఏపి సిఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు జగన్‌ అభిమానులు, వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానానికి భారీగా తరలివచ్చారు. వీరే కాక రాష్ట్ర నలుమూలల నుంచి వైఎస్‌ఆర్‌సిపి నేతలు తరలిరావడంతో నగరంలో రద్దీ నెలకొంది. దీంతో బందర్‌రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.


తాజా క్రీడ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/