సిఎస్‌ఐ చర్చిలో జగన్‌ ప్రార్థనలు

jagan
jagan


అమరావతి: జగన్‌ మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందుల చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సిఎస్‌ఐ చర్చిలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు క్రీస్తు సందేశం వినిపించి..జగన్‌ను ఆశీర్వదించారు. రేపు మధ్యాహ్నం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/