‘పెద్దలసభలో తెలుగుపెద్ద’ పుస్తకా విష్కరణ

jagan, yarlagadda
jagan, yarlagadda

అమరావతి: తాడేపల్లిలోని సియం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘పెద్దల సభలో తెలుగుపెద్ద’పుస్తకాన్ని ఏపి సియం జగన్‌ ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా జాతీయ జ్యుడీషియల్‌ అకాడమీ జస్టిస్‌ రఘురాం, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో సి.నారాయణరెడ్డి ప్రసంగాలతో కూడిన ఈ పుస్తకాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అనువదించి, సంకలనం చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/