తండ్రి సమాధి వద్ద జగన్‌ నివాళి

jagan mohan reddy
jagan mohan reddy

కడప: రేపు ఏపి సియంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. తన తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచారు. రేపు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో జరగబోయే జగన్‌ ప్రమాణ స్వీకారానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవనున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/