విద్యాశాఖపై ఏపి సియం సమీక్ష

jagan mohan reddy
jagan mohan reddy


అమరావతి: ఏపి సియం జగన్‌ శాఖలవారీ సమీక్షలు నేటి నుంచి నిర్వహించ తలపెట్టారు. ఈ రోజు ఉదయం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనుండగా..మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. రేపు ఉదయం వ్యవసాయ అనుబంధ రంగాలపై సమీక్ష జరగనుండగా..మధ్యాహ్నం గృహ నిర్మాణంపై సియం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 6న సీఆర్డీఏపై సియం జగన్‌ సమీక్షించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/