ఆశావర్కర్ల జీతాలు పెంపు

jagan mohan reddy
jagan mohan reddy, ap cm

అమరావతి: ఏపి సియం జగన్‌ ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐతే ఈ మేరకు ఆశా వర్కర్ల జీతాలు రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. అమరావతిలో సమావేశం నిర్వహించిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/