తెలంగాణ సీఎం కు జగన్‌ లేఖ

 

jagan
jagan

హైదరాబాద్‌, ఆమరావతి : వైసీపీ అధినేత జగన్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ఓ లేఖ రాశారు. అంతర్రాష్ట్ర బరిలీలనుసత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని కోరారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ ఈ లేఖ రాశారు.