శాసనసభా పక్ష నేతగా జగన్‌ ఎన్నిక

jagan
jagan

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష నేతగా జగన్‌ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మాన ప్రతిని సాయంత్రం నాలుగున్నరకు హైదరాబాద్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు జగన్‌ ఎమ్మెల్యెల బృందంతో కలిసి వెళ్లి సమర్పించనున్నారు. ఈ సమావేశానికి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్యెల్యెలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.


మరిన్ని తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/