మరికొద్ది సేపట్లో ఇడుపులపాయకు

YS Jagan

కడప: వైఎస్ వివేకా అంతక్రియల అనంతరం నేరుగా ఇడుపులపాయ రానున్న జగన్…
జగన్ తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్న జగన్…
అనంతరం నేరుగా ఐఐఐటీ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ వెళ్లనున్న జగన్…హత్యా రాజకీయాల పై గవర్నర్ నరసింహన్ ను కలవనున్న వైఎస్ జగన్ బృందం..