ఓటేసిని వైఎస్‌ జగన్‌

y-s-jagan
y-s-jagan

పులివెందుల: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ కడప జిల్లా పులివెందులలో ఆయన సతీమణి భారతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతు సమాజంలో మార్పు రావాలంటే ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా నిర్భయంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/