ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య

Suicide
Suicide

kadapa: కడప జిల్లా సిద్దవటం మండలం కనుమలో పల్లెలో విషాదం నెలకొంది. రైలు కింద పడి హర్షవర్దన్ అనే ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హర్షవర్ధన్ నగరం లోని నారాయణ ప్రైవేటు కాలేజ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుచున్నాడు. చదువు ఒత్తడి వల్లే హర్షవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ  మృతిని స్నేహితులు ఆరోపిస్తున్నారు.