ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు..విజిలెన్స్ రిపోర్ట్ లో అచ్చనాయుడు పేరు..!

Achem Naidu

Amaravati: ESI మందుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు
విజిలెన్స్ రిపోర్ట్ లో మాజీ మంత్రి అచ్చనాయుడు పేరు
మంత్రి సిఫార్సుతో  నామినేషన్ పద్దతిలో  కంపెనీలకు కేటాయింపులు
ESI రేట్ కాంట్రాక్ట్ లో లేని కంపెనీలకు 51కోట్లు చెల్లింపు
గత 6ఏళ్ళలో కోట్ల రూపాయల కుంభకోణం
లేని కంపెనీల నుంచి కొటేషన్లు., వాటి ద్వారా పెద్ద ఎత్తున కొనుగోళ్లు
వాస్తవ ధరల కంటే 136శాతం అధిక ధరలకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లు
ESI డైరెక్టర్లకు సహకరించిన ఆరుగురు జాయింట్ డైరెక్టర్లు
ESI డైరెక్టర్లు రవి కుమార్, రమేష్, విజయ లు అక్రమాలకు బాద్యులుగా గుర్తించిన విజిలెన్స్
నామినేషన్ పద్దతిలో టెండర్లు ఇప్పించిన మంత్రి అచ్చెన్నాయుడు
మొత్తం 85కోట్లకు పైగా అక్రమ చెల్లింపు లు జరిపినట్లు నిర్దారణ …

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/