హోంగార్డు అరెస్ట్

Arrest
Arrest

Chittor : ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడ్డ హోంగార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. 19మంది నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.39లక్షలు వసూళ్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. మోసాలకు పాల్పడిన హోంగార్డు మహమ్మద్ చిత్తూరు ట్రాఫిక్ పీఎస్ లో పనిచేస్తున్నట్లు తెలిపారు.