వామపక్ష నేతల గృహనిర్బంధం

Home detention of leftist leaders

Tadaepalli (Guntur District): తాడేపల్లిలో వామపక్ష నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. వామపక్ష నేతలు తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకునేందుకు నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

: తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి : https://epaper.vaartha.com