చంద్రబాబు భద్రత కుదింపుపై విచారణ వాయిదా

AP High Court
AP High Court

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు భద్రత కుదింపును పునఃసమీక్షించాలని కోరుతూ హై కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రస్తుతం చంద్రబాబుకు మాత్రం ఒక డిఎస్పీతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రతా సిబ్బందిగా ప్రభుత్వం కేటాయించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/