ఏపీలో సోమవారం వరకు ఒంటిపూట బడి

School Children in Morning Prayer
School Children in Morning Prayer

Amaravati: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో సోమవారం వరకు పాఠశాలలను ఒంటిపూట నడపనున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ నిర్ణయించింది.