ఏపి ప్రభుత్వ సలహాదారుగా కృష్టమోహన్‌

gvd krishna mohan
gvd krishna mohan


అమరావతి: ఏపి ప్రభుత్వ సలహాదారుగా జివిడి కృష్ణమోహన్‌ నియమితులయ్యారు. కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను సిఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. అలాగే సియం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పివి రమేశ్‌ను, సియం అదనపు కార్యదర్శిగా జె.మురళిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/