నేడు విజయవాడకు వెళ్లనున్న గవర్నర్‌

Govenor Narasimhan, YS Jagan
Govenor Narasimhan, YS Jagan

అమరావతి: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు విజయవాడకు రానున్నారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ను నగరంలోని ఒక హోటల్‌లో మర్యాద పూర్వకంగా కలనున్నారు. వీరిద్దరు కూడా మధ్యాహ్నం 11.30 నుండి 12.30 గంటల వరకు సమావేశం కానున్నారు.


తాజా ఇ పేపర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/