విజయవాడ చేరుకున్న గవర్నర్‌ నరసింహన్‌

Governor Narasimhan
Governor Narasimhan

విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఈరోజు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నరసింహకుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు స్వాగతం పలికారు. గురువారం మధ్యాహ్నం 12.24 గంటలకు ఏపి ముఖ్యమంత్రిగా జగన్‌తో నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కడప నుండి విజయవాడ చేరుకోనున్న జగన్‌ సాయంత్రం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/