జనసేనకు ఆకుల గుడ్‌బై

వైఎస్సార్సీవైపు అడుగులు

jena sena

విజయవాడ: జనసేన పార్ట్టీకి మరో షాక్‌ తగిలింది.పార్ట్టీకి సీని యర్‌ రాజకీయ వేత్త్త ఆకుల సత్యనారాయణ రాజీనామా చేసారు.శనివారం ఆయన ఆ మేరకు జనసేన పార్టీ కార్యాలయానికి ఆంగ్ల్లంలో లిఖిం చిన రాజీనామా పత్రాన్ని పంపించారు.ఈ లేఖను పత్రికలకు విడుదల చేసారు.తాజా సార్వత్రిక ఎన్నికల్ల్లో రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ పోటీచేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్ట్టీని అట్ట్టేపెట్టుకుని వున్నా పార్టీ అధిష్ట్టానం నుంచి అనుకున్నంతగా ఆయనకు ప్రాధాన్యత లభించలేదు. దాంతో ఆయన భవిష్యత్త్తు ప్రశ్నార్ద్దకంగా కన్పించటంతో ఆయన పార్ట్టీని వీడివెళ్లిపోతానంటూ ఆయన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్త్తూ వచ్చారు.

తాజా మొగ్గ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/