డిజిపిగా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌ సవాంగ్‌

gautam sawang
gautam sawang, ap DGP

మంగళగిరి: నవ్యాంధ్రలో ఐదవ డిజిపిగా అధికారికంగా గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డిజిపి కార్యాలయంలో సవాంగ్‌ చార్జ్‌ తీసుకున్నారు. సవాంగ్‌కు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపి ప్రభుత్వం తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందన్నారు. ఏపికి డిజిపిగా రావడం చాలా సంతోషంగా ఉందని సవాంగ్‌ పేర్కొన్నారు.

తాజా సినిమా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos