శాసనమండలి విప్‌గా గంగుల ప్రభాకర్‌రెడ్డి!

gangula prabhakar reddy
gangula prabhakar reddy

కర్నూలు: కర్నూలు జిల్లాకు వైఎస్‌ఆర్‌సిపి అధినేత, సియం వైఎస్‌ జగన్‌ మరో కీలక పదవి ఇచ్చారు. శాసనమండలి ప్రభుత్వ విప్‌ పదవి ఆళ్లగడ్డకు చెందిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డిని వరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు మంగళవారం జారీ అయ్యాయి. కేబినెట్‌ హోదా, ప్రోటోకాల్‌ ఉన్న పదవి తమ నాయకుడికి ఇవ్వడం పట్ల గంగుల వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/