టిడిపి పార్లమెంటరీ పక్ష నేతగా గల్లా జయదేవ్‌

Galla Jayadev
Galla Jayadev

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు టిడిపి పార్లమెంటరీ పక్ష నేతగా గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ను నియమించారు. లోక్‌సభలో పార్టీ నేతగా శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు, రాజ్యసభలో నేతగా ఎంపి సుజనాచౌదరి వ్యవహరించనున్నారు. ఈరోజు టీడీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/