ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుదాం.. ఆల్ ది బెస్ట్

Jagan
Jagan

అమరావతి: ఏపి కొత్త మంత్రులు ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిఎం జగన్‌ తన కేబినెట్‌ ను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ‘కొత్త కేబినెట్ సభ్యులకు హార్థిక శుభాకాంక్షలు. మనం వేసే ప్రతి అడుగు రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే. మన పని తీరుతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుదాం. ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/