కోడెల శివరాం పై కేసు నమోదు

Kodela Sivaram
Kodela Sivaram

Narasaraopet: నరసరావుపేట లో కోడెల శివరాం పై 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు…
కోటపాటి మల్లికార్జునరావు అనే బిల్డర్ అపార్ట్మెంట్ నిర్మించుటకు అనుమతులకు గాను 17 లక్షల డిమాండ్…
మొదట గా నిర్మాణం ప్రాంభించడానికి 7.5 లక్షలు మునిసిపల్ ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాలరావు కి అందించిన బిల్డర్ మల్లికార్జునరావు..
నిర్మాణం పూర్తి ఐయ్యే దశలో పనులు నిలిపివేయాలంటూ అధికారుల ఒత్తిడి…
నిర్మాణం పూర్తి కావాలి అంటే కోడెల శివరాం ను కలవాలని చెప్పిన ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాల్…
కోడెల శివరాం పిఏ గుత్తా ప్రసాద్ కు ఒక సారి 8లక్షలు, మరో సారి 6 లక్షలు కట్టిన బిల్డర్…
చివరగా మల్లి 2 లక్షలు పంపించాలి, లేదా కోడెల శివరాం ని కలవమని  బెదిరింపులకు పాల్పడ్డ ప్లానింగ్ ఆఫీసర్…
బాధితుడు ప్రాణ భయంతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీస్ లు….
క్రైమ్ నెంబర్… 123/2019సెక్షన్ … 384,506,r/w34 ipc,A1 గా ప్లానింగ్ ఆఫీసర్ వేణుగోపాలరావు..
A2 గా గుత్తా నాగ ప్రసాద్.. ( కోడెల శివరాం పి.ఏ )
A3 గా కోడెల శివరాం..