మన్యంలో ఎన్‌కౌంటర్‌, తప్పించుకున్న మావోలు

maoists
maoists

సీలేరు: ఏపిలో మావోలు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోల జాడ ఉందని సమాచారం అందడంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మావోలు తారసపడడంతో సుమారు 48 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటన విశాఖ, తూర్పుగోదావరి సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని తనిఖీ చేయగా 303 తుపాకులు మూడు, 6 కిట్‌ బ్యాగులను దొరికాయి.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/