ప్రకాశం జిల్లాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా

Accident
Accident

Prakasam District: ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లెలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో డీజిల్ ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో ట్యాంకర్ నుంచి రోడ్డుపై డీజిల్ వృధాగా పోతోంది. డీజిల్ కోసం స్థానికులు ఎగబడుతున్నారు. డీజిల్ వృధాగా పోవడంతో భారీ నష్టం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/