వైఎస్‌ఆర్‌సీపీ లో చేరిన దాసరి అరుణ్‌ కుమార్‌

హైదరాబాద్‌ : నేడు ప్రముఖ నటుడు దాసరి అరుణ్‌ కుమార్‌ వైఎస్‌ఆర్‌సీపీ లో చేరారు. నేడు లోటస్‌ పాండ్‌ లోని నివాసంలో అరుణ్‌ కుమార్‌ కు వైఎస్‌ఆర్‌సీపీ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.పార్టీ సిద్ధాంతాలు,ఆశయాలు నచ్చడం వల్లే తాను వైఎస్‌ఆర్‌సీపీ లో చేరానని ఈ సందర్భంగా అరుణ్‌ తెలిపారు.జగన్‌ ఆదేశిస్తే పార్టీ తరపున రాబోయే ఎనిక్రల్లో ప్రచారం చేస్తానని అరుణ్‌ తెలిపారు.ఇటీవలే సినీ నటులు అలీ ,రాజా రవీంద్ర,జయనుధ పార్టీ లో చేరిన విషయం తెలంసిందే.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి 
:https://www.vaartha.com/telengana/