భారీ వరదలకు కాలనీలోకి మొసలి

Nandhyala: కర్నూలు జిల్లా నంద్యాల కరెంటు ఆఫీస్‌ వద్ద మొసలి హల్‌చల్‌ చేసింది. భారీ వరదలకు మొసలి కాలనీలోకి వచ్చింది. కాలనీలోకి మొసలిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మొసలిని నిర్బంధించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.