ఏపీలో 24 గంటల్లో 2,433 కరోనా కేసులు

ఈరోజు కరోనా కాటుకు 44 మంది మృతి

corona cases in 24 hours in AP
corona cases in 24 hours in AP

ఏపీలో కరోనా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,433 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకూ ఏపీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 35, 451కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కరోనా కాటుకు 44 మంది మృతి చెందారు.

దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య  సంఖ్య 452కి పెరిగింది.

ఈరోజు నమోదైన 2,432 కేసుల్లో 2,412 కేసులు ఏపీకి చెందినవి కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20 మందికి కరోనా సోకింది.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/