రాష్ట్రపతికి ఈసీపై ఫిర్యాదు

RamaKrishna
RamaKrishna

విజయవాడ: సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల సంఘంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈయన ఈరోజు మీడియాతో మాట్లాడుతు ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఈసీపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/