నగరంలో అవగాహనా‌ ర్యాలీ

collector inthiaz
collector inthiaz

విజయవాడ: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహనా‌ ర్యాలీ
ఫిట్ ఇండియా పేరుతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద చేపట్టిన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ ఇంతియాజ్ స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీ లో పాల్గొన్న కలెక్టర్ ఇంతియాజ్, సిపి ద్వారకా తిరుమలరావు, జాయింట్ కలెక్టర్ మాధవీలత, డిసిపి  విజయరావు, మున్సిపల్ కమిషనర్  వెంకటేష్ ప్రసన్న, సీనియర్ ఐ.ఎ.యస్ బాబు.ఎ
*కలెక్టర్ ఇంతియాజ్*
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిట్ ఇండియా ర్యాలీ నిర్వహించాం
ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగరంలో నాలుగు ప్రాంతాల నుంచి తుమ్మలపల్లి వరకు ర్యాలీ
రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ప్రోత్సహకాలను అందిస్తుంది
ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి మరింత అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేస్తాం
*సిపి ద్వారకా తిరుమలరావు*
ప్రతి ఒక్కరూ ఫిట్ గా ఉండేలా‌ వ్యాయామం, నడక ను అలవాటు చేసుకోవాలి
ఇటువంటి కార్యక్రమంలో మా పోలీస్  సిబ్బంది కూడా భాగస్వాములు కాబడం అనందంగా ఉంది