నేడు గంటూరు జిల్లాలో సిఎం జగన్‌ పర్యటన

cm jagan
cm jagan

అమరావతి: ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మెడికొండూరు మండలం డోకిపర్రు లో 70వ వనమహోత్సవంలో పాల్గొనున్నారు. సీఎం..ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి డోకిపర్రు బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి డోకిపర్రు లో మొక్కలునాటిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. తిరిగి సీఎం…మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/