ఢిల్లీకి చేరుకున్న సిఎం జగన్‌

cm jagan
cm jagan

న్యూఢిల్లీ: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో జగన్ బిజీబిజీగా గడపనున్నారు. ఈ పర్యటన సందర్భంగా జగన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జల్ శక్తి గజేంద్ర సింగ్ షేకావత్, ఆర్ధిక మంత్రిని ఇలా వరుసగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర విభజన, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు కీలక విషయాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చిస్తారని సమాచారం.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/