కరోనా నివారణపై సీఎం జగన్‌ సమీక్ష

ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరు

AP CM YS Jagan
AP CM YS Jagan

Amravati: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా నివారణపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షిస్తున్నారు.

సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌ శాఖ అధికారులు హాజరయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/