చతుర్వేద స్వాహాకార యజ్ఞం

New Delhi: ఢిల్లిలోని శ్రీలక్ష్మీ నారాయణ మందిరంలో చతుర్వేద స్వాహాకార యజ్ఞం జరిగింది. ఈ యజ్ఞంలో శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి పాల్గొన్నారు. భక్తులకు తీర్థాన్ని పంచిపెట్టారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/